OTT Collections: కొత్త ట్రెండ్.. ఓటీటీలోనూ కలెక్షన్‍ల లెక్కలు.. ఆ సినిమాతోనే షురూ చేసిన ఈటీవీ విన్

4 months ago 5
OTT Collections: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఓటీటీల్లోనూ కలెక్షన్ల లెక్కలను మొదలుపెట్టింది. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో దీన్ని ప్రారంభించింది. ఈ మూవీ నుంచి తొలి రోజు వచ్చిన గ్రాస్ లెక్కను వెల్లడించింది. ఆ వివరాలు ఇవే..
Read Entire Article