OTT Comedy Drama: రూ.120కోట్ల బ్లాక్‍బస్టర్ కామెడీ డ్రామా మూవీ ఓటీటీ రిలీజ్‍పై లేటెస్ట్ బజ్.. ఆరోజే రానుందా!

1 month ago 6
OTT Comedy Drama: డ్రాగన్ చిత్రం థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయింది. తెలుగులోనూ రిలీజ్ అయి మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు రానుందో రూమర్లు బయటికి వచ్చాయి.
Read Entire Article