OTT Comedy Family Drama: రావు రమేశ్ సినిమా రిలీజ్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో వస్తోందంటే..
4 months ago
8
Maruthi Nagar Subramanyam OTT: మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రానికి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. అంచనాలకు మించి సినిమాకు కలెక్షన్లు ఈ రావటంతో పాటు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.