OTT Comedy Movie: ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ మూవీ.. ఒకే రోజు రెండు సినిమాలు

1 month ago 5
OTT Comedy Movie: ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ మూవీ వస్తోంది. ఈ ఏడాది జనవరిలో రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు హిట్ కొట్టింది. ఒకే రోజు రెండు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్ లోకి రెండు మలయాళం కామెడీ సినిమాలు వస్తున్నాయి.
Read Entire Article