OTT Comedy Movie: ఓటీటీలోకి సందీప్ కిషన్ కామెడీ మూవీ అనుకున్న దాని కంటే ముందే రానుందా?
1 month ago
3
OTT Comedy Movie: మజాకా చిత్రం థియేటర్లలో అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను రాబట్టలేకపోతోంది. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి తాజాగా రూమర్లు వస్తున్నాయి. ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనే బజ్ నడుస్తోంది.