OTT Comedy Series: ఓటీటీలోకి బిగ్‍బాస్ ఫేమ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
5 months ago
9
Shanmukh Jaswanth Leela Vinodam OTT: లీలా వినోదం వెబ్ సిరీస్ నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. యూట్యూబర్, బిగ్‍బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఈ మూవీలో మెయిన్ రోల్ చేస్తున్నారు. స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది.