OTT Comedy Thriller: ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్.. నాలుగు నెలల తర్వాత కన్ఫమ్ చేసిన ప్లాట్‌ఫామ్
1 week ago
4
OTT Comedy Thriller: మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ పై అప్డేట్ ఇచ్చింది. ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు సక్సెస్ సాధించింది.