OTT Comedy Thriller: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్.. ఆర్పీ పట్నాయక్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది

1 year ago 9
OTT Comedy Thriller: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తోంది ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది.
Read Entire Article