OTT Costume Disgner: ఓటీటీ సిరీస్‌లకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా విజయనగరం అమ్మాయి.. జోశ్యుల గాయత్రి దేవి కామెంట్స్

1 year ago 19
Vikatakavi OTT Web Series Costume Designer Josyula Gayathri Devi: ఓటీటీ వెబ్ సిరీస్‌లకు ఎక్కువగా కాస్టూమ్ డిజైనర్‌గా వర్క్ చేసిన విజయనగరం అమ్మాయి జోశ్యుల గాయత్రి దేవి. తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్‌లు సర్వం శక్తి మయం, వికటకవి, హరికథకు పని చేసిన జోశ్యుల గాయత్రి దేవి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
Read Entire Article