OTT Crime Comedy: ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - ఎందులో చూడాలంటే?

5 months ago 6

OTT Crime Comedy: తెలుగు క్రైమ్ కామెడీ మూవీ పేక మేడ‌లు ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో వినోద్ కిష‌న్‌, అనూష కృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించారు. బాహుబ‌లిలో కీల‌క పాత్ర చేసిన రాకేష్ వ‌ర్రే ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.

Read Entire Article