OTT Telugu Crime Thriller Raghavan Streaming: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ రాఘవన్ మంచి ఆదరణ పొందింది. 7.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకున్న రాఘవన్ 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అతి కిరాతకంగా చంపే సైకో డాక్టర్స్ కథతో ఉన్న రాఘవన్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.