OTT Crime Thriller Series: ఈవారం ఓటీటీల్లోకి రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
6 months ago
6
OTT Web Series this week: ఓటీటీల్లోకి ఈ వారం రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ట్రైలర్లతో ఈ సిరిస్‍లపై మంచి ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‍లు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానున్నాయి.