OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇద్దరు హీరోలు.. నిజాన్ని టచ్ చేయలేమంటూ..
1 month ago
4
OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ రాబోతోంది. అది కూడా ఇద్దరు హీరోలతో కావడం విశేషం. ప్రముఖ టాలీవుడ్ హీరో నవదీప్, కన్నడ స్టార్ దీక్షిత్ శెట్టి ఇందులో నటిస్తున్నారు.