OTT Crime Thriller Web Series: తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

4 months ago 3
OTT Crime Thriller Web Series: ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ కేవలం హిందీలోనే ఉన్న ఈ సూపర్ హిట్ సిరీస్.. తెలుగుతోపాటు తమిళంలోకీ వచ్చినట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది.
Read Entire Article