OTT Crime Thriller: ఆరేళ్ల తర్వాత తెలుగులోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పడంటే..
5 months ago
10
Derick Abraham OTT: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహామింతే సంతాతికల్ చిత్రం ఆరేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వస్తోంది. డెరిక్ అబ్రహాం పేరుతో తెలుగులోకి ఓటీటీలో రానుంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.