OTT Crime Thriller: ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. డేట్ ఇదే

5 months ago 8
Thalavan OTT Release Date: తలవన్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలిజైన సుమారు నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
Read Entire Article