OTT Crime Thriller: ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకొచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
3 hours ago
1
OTT Thriller Series: సుడల్ వెబ్ సిరీస్ రెండో సీజన్ అనుకున్న విధంగానే దుమ్మురేపుతోంది. ఓటీటీలో వ్యూస్‍లో అదరగొడుతోంది. దీంతో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.