OTT Crime Thriller: ఓటీటీలో 50రోజులుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. మీరు చూశారా!

1 month ago 3
OTT Crime Thriller: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 50రోజుల నుంచి ట్రెండ్ అవుతూనే ఉంది. టాప్-10లోనే ఉంటూ వస్తోంది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వ్యూస్‍లో అదరగొడుతోంది. ఆ వివరాలు ఇవే..
Read Entire Article