OTT Crime Thriller: ఓటీటీలో చరిత్ర సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్- 8.4 రేటింగ్, తెలుగులో స్ట్రీమింగ్- దేవ కట్టా ప్రశంసలు!

3 weeks ago 3

Adolescence OTT Streaming And Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది క్రైమ్ థ్రిల్లర్ మినీ వెబ్ సిరీస్ అడోలసెన్స్. 8.4 ఐఎమ్‌డీబీ రేటింగ్ అందుకున్న ఈ సిరీస్‌ను కచ్చితంగా చూడమంటూ టాలీవుడ్ డైరెక్టర్ దేవ కట్టా ప్రశంసలు కురిపించారు. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న అడోలసెన్స్‌ను ఈ ఓటీటీలో చూసేయండి.

Read Entire Article