Highway Telugu Movie OTT Streaming: ఓటీటీలో తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైవే స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా హైవే నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. రోడ్ ట్రావెల్, సైకో క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన హైవే ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.