OTT Crime Thriller: ఓటీటీలో నయా క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.. తప్పక చూడాలంటున్న నెటిజన్లు!
4 months ago
5
Sector 36 OTT Streaming: సెక్టార్ 36 చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుటోంది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తెలుగు డబ్బంగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.