OTT Crime Thriller: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్.. ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్
4 weeks ago
5
OTT Crime Thriller: ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీలోనూ సూపర్ ఓపెనింగ్ దక్కించుకుంది. ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. స్ట్రీమింగ్ తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.