OTT Crime Thriller: ఓటీటీలోకి 20 రోజుల్లోనే వస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

1 week ago 8
OTT Crime Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. గత నెల 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విశేషాలు చూడండి.
Read Entire Article