OTT Crime Thriller: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత వచ్చిన హిట్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇది ఆ తెలుగు మూవీ రీమేకే..
1 year ago
6
OTT Crime Thriller: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత ఓ సూపర్ హిట్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. శుక్రవారం (నవంబర్ 15) నుంచి ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.