Goli Soda Rising OTT Streaming: తమిళంలో బాగా హిట్ అయిన సినిమా సిరీస్ గోలీ సోడా. ఈ సిరీస్ నుంచి వస్తోన్న మూడో పార్ట్ గోలీ సోడా రైజింగ్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేయనుంది. తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గోలీ సోడా రైజింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే!