OTT Crime Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లోకి దూసుకొచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు
2 weeks ago
5
OTT Crime Thriller: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో నంబర్ 1గా నిలిచింది. ఇక ఈ టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒక మూవీ అయితే 8 వారాలుగా టాప్ 10లోనే ఉండటం విశేషం.