OTT Crime Thriller: మరో ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 8.7 రేటింగ్- ఆర్టికల్ 21పై తీసిన మూవీ- ఎక్కడంటే?

1 month ago 5
Mercy Killing OTT Streaming On Another Platform: ఓటీటీలో ఇదివరకే స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెర్సీ కిల్లింగ్ ఇవాళ మరో ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఊహించని ప్లాట్‌ఫామ్‌లో నేడు మెర్సీ కిల్లింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాను ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కింది.
Read Entire Article