OTT Crime Thriller: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 4 భాషల్లో రెండున్నరేళ్లకు స్ట్రీమింగ్- ఇక్కడ చూడండి!

4 weeks ago 5
OTT Crime Thriller Alluri Streaming: ఓటీటీలో ఇదివరకే స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అల్లూరి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అందుకుంది. ఇప్పుడు మరో ఫ్లాట్‌ఫామ్‌లో అల్లూరి ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా సుమారు రెండున్నరేళ్లకు నాలుగు భాషలో అల్లూరి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
Read Entire Article