Shekhar Home OTT Detective Web Series: శేఖర్ హోమ్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ డిటెక్టివ్ డ్రామా సిరీస్ తెలుగులోనూ అడుగుపెట్టింది. ఫేమస్ షెర్లాక్ హోమ్స్ స్ఫూర్తిగా ఈ సిరీస్ తెరకెక్కింది. శేఖర్ హోమ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే..