Tasher Ghawr OTT Streaming: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఫ్యామిలీ క్రైమ్ డ్రామా చిత్రం తాషేర్ ఘౌర్. 2020 సంవత్సరంలో కరోనా సమయంలో రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి నేరుగా రిలీజ్ అయిన తాషేర్ ఘౌర్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 6.6 రేటింగ్ ఉంది. మూవీ సజెషన్ కింద తాషేర్ ఘౌర్ ఓటీటీ రిలీజ్‌పై లుక్కేద్దాం.