OTT Family Movie: ఓటీటీలోకి నివేదా థామస్ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
4 months ago
5
35 Chinna Katha Kaadu OTT Release Date: 35- చిన్న కథ కాదు చిత్రం థియేటర్లలో విజయం సాధించింది. మంచి సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఓటీటీ డేట్ కూడా బయటికి వచ్చింది.