OTT Highest Paid Actor: ఒక్కో ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు.. ఓటీటీలో అత్యధిక రెమ్యునరేషన్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసమే..
3 weeks ago
3
OTT Highest Paid Actor: ఓటీటీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరో ఎవరో తెలుసా? అతడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.18 కోట్లు వసూలు చేయడం విశేషం. థ్రిల్లర్ వెబ్ సిరీస్ రుద్ర కోసం ఏకంగా రూ.125 కోట్లు అందుకున్నాడు.