OTT Highest Paid Actress: ఓటీటీల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఈమెనే.. రెండేళ్లుగా ఒక్క హిట్టూ లేకపోయినా..
1 year ago
9
OTT Highest Paid Actress: ఓటీటీల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి ఎవరో తెలుసా? ఆమెకు రెండేళ్లుగా సినిమాల్లో ఒక్క హిట్ కూడా లేకపోయినా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మాత్రం ఫుల్ డిమాండ్ ఉండటం విశేషం.