OTT Hollywood Action Comedy: ఓటీటీలో తెలుగులోనూ రానున్న హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

5 months ago 6
The Fall Guy OTT Release date: హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ గాయ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్‍ను జియోసినిమా ఓటీటీ వెల్లడించింది.
Read Entire Article