OTT Horror: 2 గంటల హారర్ మూవీ.. దెయ్యం సినిమాలో ఊహకందని మిస్టరీ, క్లైమాక్స్‌తో మైండ్
8 months ago
10
ఓ లవ్ స్టోరీ కాస్తా, ఓ దుష్టశక్తి ప్రమేయంతో లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారితే ఎలా ఉంటుంది? ఇలాంటి కథతోనే ఓ సినిమా వచ్చింది. మిమ్మల్ని మిస్టీరియస్ 1920ల కాలానికి తీసుకెళ్లి, సరికొత్త హారర్ వైబ్స్ ఇచ్చే సినిమా ఇది.