ఈ హారర్ సినిమా జనాలను భయపెట్టడమే కాదు, దాన్ని తీసిన పద్ధతితో వరల్డ్‌ను షాక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాను కేవలం 7 రోజుల్లో, సుమారు రూ.2 కోట్ల (సుమారు 215,000 డాలర్లు) బడ్జెట్‌తో తీశారు. IMDb రేటింగ్ 6.3 మాత్రమే ఉన్నా, చరిత్రలోనే భారీ లాభాలు తెచ్చిపెట్టిన హారర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.