OTT Horror Comedy Movie: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న హారర్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
7 months ago
13
OTT Horror Comedy Movie: ఓ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ మూవీ రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఇటాలియన్ లాంగ్వేజ్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ అసలు విశేషం. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు చూసేయండి.