OTT Horror Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కన్నడ హారర్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
3 weeks ago
5
OTT Horror Comedy: ఓటీటీలోకి మరో హారర్ కామెడీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి హిట్ కొట్టిన ఏకైక మూవీ ఇది. సుమారు రెండున్నర నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.