OTT Horror Comedy: ఓటీటీలోకి వెన్నెల కిశోర్ హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

5 months ago 6
OMG OTT Release Date: తెలుగు హారర్ కామెడీ సినిమా ఓఎంజీ ఓటీటీలోకి వస్తోంది. వెన్నెల కిశోర్ మెయిన్ రోల్ చేసిన ఈ చిత్రం ఈవారంలోనే స్ట్రీమింగ్‍కు రానుంది. స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ నేడు వెల్లడించింది.
Read Entire Article