OTT Horror Comedy: మరో ఓటీటీలోకి తమన్నా హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
4 months ago
4
Aranmanai 4 OTT: అరణ్మనై 4 చిత్రం మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే నాలుగు భాషల్లో ఓ ఓటీటీలో ఉండగా.. హిందీలో మరో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.