Stree 2 OTT Release: బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతున్న ‘స్త్రీ 2’ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ కామెడీ హారర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్‍పై సమాచారం వెల్లడైంది. అయితే, ముందుగా ఓ ట్విస్టుతో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.