OTT Horror Science Fiction Thrillers: ఓటీటీలో హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు అలరిస్తున్నాయి. ఒక్క ఒటీటీలోనే ఏకంగా 13 భాషల్లో బర్డ్ బాక్స్, బర్డ్ బాక్స్ బార్సిలోనా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. గాల్లో కనిపించే పక్షి ఆకారం చూసి అంతా చచ్చిపోతుంటారు. మరి ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.