Aghathiyaa OTT Streaming: ఓటీటీల్లోకి మరికొన్ని గంటల్లో తమిళ, తెలుగు హిస్టారికల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ అగత్యా స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని గంటల్లో రెండు ఓటీటీల్లో అగత్యా రిలీజ్ కానుంది. జీవా, అర్జున్ సర్జా, రాశీ ఖన్నా నటించిన అగత్యా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.