OTT Horror Thriller: అత్యంత భయపెట్టే హారర్ మూవీ చూడాలనుకుంటున్నారా? ఓటీటీలో ఈ సినిమా ట్రై చేయండి.. తెలుగులో స్ట్రీమింగ్
1 month ago
3
OTT Horror Thriller: హారర్ సినిమాలు చూడడం చాలా మందికి ఇష్టం. అలాంటి వారికి ‘హెరెడిటరీ’ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఈ హాలీవుడ్ మూవీ కచ్చితంగా భయపెడుతుంది. ఈ చిత్రం ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే..