OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న కన్నడ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఊహకందని ట్విస్టులతో..

1 week ago 8
OTT Horror Thriller: ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. కన్నడ సినిమా అయినా తెలుగులోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. టైమ్ లూప్ ట్విస్టుతో ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Read Entire Article