OTT Horror Thriller: ఓటీటీలోకి వస్తున్న మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

6 months ago 9
OTT Horror Thriller: ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ అప్డేట్ సోమవారం (సెప్టెంబర్ 30) వెల్లడైంది. ఈ సిరీస్ రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం.
Read Entire Article