OTT Horror Thriller: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

4 months ago 7
OTT Horror Thriller: భార్గవి నిలయం సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఓ మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రానికి తెలుగు వెర్షన్‍గా ఈ మూవీ వస్తోంది. తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకే వస్తోంది. భార్గవి నిలయం ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..
Read Entire Article