OTT Horror Thriller: నేరుగా ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ సీక్వెల్.. ఆడపిల్లలను చంపే దెయ్యం.. భయపెడుతున్న ట్రైలర్

2 weeks ago 6
OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ మూవీ సీక్వెల్ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. గురువారం (ఏప్రిల్ 3) అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ భయపెడుతోంది. ఆడపిల్లలను చంపే దెయ్యం కాన్సెప్ట్ తో గతంలో వచ్చిన మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది.
Read Entire Article