OTT Horror Thriller: హారర్ ఎలిమెంట్లే కాదు.. బలమైన స్టోరీ: బాలీవుడ్ నటి.. ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‍కు రానున్న చిత్రం
2 weeks ago
3
OTT Horror Thriller: చోరీ 2 చిత్రం ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు నుష్రత్ బరూచా.