OTT Horror: ఓటీటీలో గత్తర లేపుతున్న 5 హర్రర్ మూవీస్.. శోభిత దూళిపాళ్ల సినిమా అయితే మరీ అరాచకం భయ్యా
1 month ago
8
మీరు ఈ వీకెండ్‌కి ఏ మూవీ ప్లాన్ చేయలేదా? బెస్ట్ సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు నెట్‌ఫ్లిక్స్ పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న టాప్- 5 హర్రర్, సైకలాజికల్ థ్రిల్లర్స్ (Best horror movies) చూద్దాం.